అర్థం : ఎవరూ లేని సమయంలో తనదికానిదాన్ని ఎలాగైన తీసుకెళ్ళడం
ఉదాహరణ :
దొంగతనం జరిగేసమయంలో పట్టుకోవాల్సిన కాపలాదారే దొంగతనం చేశాడు
పర్యాయపదాలు : అపహరించు, కన్నంవేయు, కొట్టేయు, దొంగతనంచేయు
ఇతర భాషల్లోకి అనువాదం :
सेंध मारकर चोरी करना।
चौकीदार ने सेंधमार को उस समय पकड़ा जब वह सेंधमारी कर रहा था।అర్థం : వస్తువులను మొదలైన వాటిని ఎవరికి తెలియకుండా తీసుకుపోవడం
ఉదాహరణ :
బస్సులో ఎవరో నా పర్సును దొంగలించారు.
ఇతర భాషల్లోకి అనువాదం :