పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి దొంగతనం అనే పదం యొక్క అర్థం.

దొంగతనం   నామవాచకం

అర్థం : చిన్నచిన్న దొంగతనాలు చేసే వారు

ఉదాహరణ : చిల్లర దొంగతనాలు మంచిది కాదు.

పర్యాయపదాలు : చిల్లర దొంగ


ఇతర భాషల్లోకి అనువాదం :

आँख बचाकर छोटी-मोटी चीज उठा करके भागने का कार्य।

उठाईगीरी अच्छी बात नहीं।
उठाईगीरी, हथलपकाई

The act of stealing small amounts or small articles.

pilferage

అర్థం : దొంగిలించి దాచిన సరుకును అమ్మేక్రియ

ఉదాహరణ : అతను దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడు.

పర్యాయపదాలు : చోరత్వం, దోపిడి, లూటీ


ఇతర భాషల్లోకి అనువాదం :

चोरी-छिपे माल बेचने का व्यवसाय।

वह तस्करी करते हुए पकड़ा गया।
तस्करी

Secretly importing prohibited goods or goods on which duty is due.

smuggling

అర్థం : బెదిరించి బలవంతంగా వాళ్ళ సొమ్మును తీసుకోవడం

ఉదాహరణ : బందిపోట్లు ఠాకూర్ యొక్క ఇంట్లోకి ప్రవేశించి బాగా దోచుకున్నారు.

పర్యాయపదాలు : అపహరణ, దోపిడీ


ఇతర భాషల్లోకి అనువాదం :

लोगों को मार-पीट कर उनका धन छीनने की क्रिया।

डाकुओं ने ठाकुर के घर में घुसकर बहुत लूटमार की।
अवलेखा, ताराज, लूट खसोट, लूट-खसोट, लूट-पाट, लूटखसोट, लूटपाट, लूटमार

Plundering during riots or in wartime.

looting, robbery

అర్థం : ఇతరులకు అప్పగించిన సొమ్మును మాయంచేసే క్రియ.

ఉదాహరణ : మల్‍హోత్రా పై పదిలక్షల రూపాయల దొంగతనపు ఆరోపణ ఆరోపించబడినది.

పర్యాయపదాలు : అపహరించడం, కాజేయటం


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी दूसरे के सौंपे हुए धन को हज़म कर जाने की क्रिया।

मलहोत्रा पर दस लाख रुपये गबन करने का आरोप है।
अल्लम-गल्लम, गबन, ग़बन

The fraudulent appropriation of funds or property entrusted to your care but actually owned by someone else.

defalcation, embezzlement, misapplication, misappropriation, peculation

అర్థం : డబ్బును దొంగలించటం

ఉదాహరణ : బందీల ఆర్థికదోపిడి సంవత్సరాలనుండి జరుగుతూ ఉంది.

పర్యాయపదాలు : అపహరణ, ఆర్ధికదోపిడి, డబ్బు దోచుకోవడం, ధనాన్నికొల్లగొట్టడం


ఇతర భాషల్లోకి అనువాదం :

दुर्बल या अधीनस्थ लोगों का आर्थिक रूप से किया जाने वाला शोषण।

बंधुआ मज़दूरों का आर्थिक शोषण सदियों से होता चला आ रहा है।
आर्थिक दोहन, आर्थिक शोषण

An act that exploits or victimizes someone (treats them unfairly).

Capitalistic exploitation of the working class.
Paying Blacks less and charging them more is a form of victimization.
exploitation, using, victimisation, victimization

అర్థం : ఇతరుల వస్తువులను ఎవరికి తేలియకుండా తీసుకెళ్లటం

ఉదాహరణ : రాము దొంగతనం చేస్తున్న సమయంలో దొరికి పోయాడు.

పర్యాయపదాలు : అపహారణం, దొంగపని, దోచుకొవటం, దోపిడి, మోసం, లూటి, హరించటం


ఇతర భాషల్లోకి అనువాదం :

छिपकर दूसरे की वस्तु लेने की क्रिया या भाव।

रामू चोरी करते समय पकड़ा गया।
अपहार, अभिहार, चोरी, परिमोष, स्तेय

The act of taking something from someone unlawfully.

The thieving is awful at Kennedy International.
larceny, stealing, theft, thievery, thieving

चौपाल