పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి దేశభక్తి అనే పదం యొక్క అర్థం.

దేశభక్తి   నామవాచకం

అర్థం : తమ దేశము ఉన్నతమైన స్థానాన్ని కలిగి ఉండాలని కోరుకుంటూ ఆవిధముగా పనిచేయుట.

ఉదాహరణ : ఆజాద్, భగత్‍సింగ్ లాంటి దేశభక్తులు స్వాతంత్రము కోసము తమనుతాము అర్పించారు.


ఇతర భాషల్లోకి అనువాదం :

वह जो अपने देश की सच्चे हृदय से उन्नति और कल्याण चाहता और उसकी सिद्धि के लिए प्रयत्न करता है।

आजाद,भगत सिंह जैसे देशभक्तों ने स्वतंत्रता के लिए आत्मबलिदान कर दिया।
देशभक्त, राष्ट्रभक्त

One who loves and defends his or her country.

nationalist, patriot

అర్థం : తను పుట్టిన నేలపై గౌరవం, మమకారం

ఉదాహరణ : భగత్ సింగ్ తన దేశభక్తి కోసం ఎల్లపుడూ విశ్వవిక్యాతినొందాడు.

పర్యాయపదాలు : దేశానురాగం


ఇతర భాషల్లోకి అనువాదం :

देश के प्रति होने वाली श्रद्धा या आदर भाव।

भगत सिंह अपनी देशभक्ति के लिए सदा जगविख्यात रहेंगे।
देशभक्ति, देशानुराग, राष्ट्रभक्ति

Love of country and willingness to sacrifice for it.

They rode the same wave of popular patriotism.
British nationalism was in the air and patriotic sentiments ran high.
nationalism, patriotism

चौपाल