పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి దేశదిమ్మరి అనే పదం యొక్క అర్థం.

దేశదిమ్మరి   నామవాచకం

అర్థం : సమయాన్ని వృధాచేసేవాడు

ఉదాహరణ : ఆవారా తో పాటు తిరగడం వల్ల మీ పిల్లాడు కూడా ఆవారాగా తయారయ్యాడు.

పర్యాయపదాలు : ఆవారా, పోకిరి


ఇతర భాషల్లోకి అనువాదం :

वह जो व्यर्थ ही इधर-उधर घूमता रहता है।

आवारों के साथ रहते-रहते आपका लड़का भी आवारा हो गया है।
आवारा, कुत्ता, लुंगाड़ा, लुच्चा

దేశదిమ్మరి   విశేషణం

అర్థం : పని-పాట లేకుండా తిరిగే వ్యక్తి

ఉదాహరణ : యోగేంద్ర ఇక్కడ ఉండేవ్యక్తి కాదు, అతను ఒక దేశదిమ్మరి.

పర్యాయపదాలు : తిరుగుబోతు, సంచారి


ఇతర భాషల్లోకి అనువాదం :

एक स्थान पर जमकर न रहने वाला।

योगेन्द्र यहाँ टिकनेवाला नहीं, वह एक उठल्लू व्यक्ति है।
उठल्लू

Continually changing especially as from one abode or occupation to another.

A drifting double-dealer.
The floating population.
Vagrant hippies of the sixties.
aimless, drifting, floating, vagabond, vagrant

चौपाल