అర్థం : తాళ్ళు మొదలైనవి పేనుకొని జీవించే ఒక జాతి
ఉదాహరణ :
కంజరజాతి ప్రజలు తాడు లోహంతో చేసిన సామాన్లు తయారుచేసి అమ్ముతారు.
పర్యాయపదాలు : కంజరజాతి
ఇతర భాషల్లోకి అనువాదం :
(Hinduism) a Hindu caste or distinctive social group of which there are thousands throughout India. A special characteristic is often the exclusive occupation of its male members (such as barber or potter).
jati