అర్థం : దైవపరమైన.
ఉదాహరణ :
భక్తి యుగంలోని ధర్మాత్ములు దైవసంబంధమైన ప్రచారంపై దృష్టిని పెట్టారు
పర్యాయపదాలు : దైవసంబంధమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : సురులకు చెందిన
ఉదాహరణ :
దేవసంబంధమైన సంఘటనలు ఉల్లంఘించటం చాలా కఠినమైనది
పర్యాయపదాలు : దైవసంబంధమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : దివ్యశక్తులు కలిగినవారు
ఉదాహరణ :
హింధు ధర్మశాస్త్రంను అనుసరించి దేవ సంబంధమైన శక్తిని పొందడానికి రాక్షసులు కొన్ని సంవత్సరాల వరకు తపస్సులో లీనమైనవారు.
ఇతర భాషల్లోకి అనువాదం :