పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి దృఢమైన అనే పదం యొక్క అర్థం.

దృఢమైన   క్రియా విశేషణం

అర్థం : నిశ్చియంతో కూడిన.

ఉదాహరణ : నేను ప్రభుత్వ ఉద్యోగం పొందాలని దృఢమైన నిర్ణయం తీసుకొన్నాను.

పర్యాయపదాలు : నిష్కర్షమైన, సంకల్పపూర్వకమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

पक्के इरादे या संकल्प के साथ।

मैं दृढ़तापूर्वक कहता हूँ कि यह काम कर के ही दम लूँगा।
दृढ़तापूर्वक, निश्चयपूर्वक, संकल्पपूर्वक

With resolute determination.

We firmly believed it.
You must stand firm.
firm, firmly, steadfastly, unwaveringly

దృఢమైన   విశేషణం

అర్థం : తేలికగా లేకుండా ఉండుట.

ఉదాహరణ : ఆ వస్తువు చాల దృఢమైనది.

పర్యాయపదాలు : గట్టిదైన, దిట్టమైన, బలువైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जो नम्य न हो या जिसे झुकाया न जा सके।

यह लोहे की छड़ अनम्य है।
सिकंदर के सामने पोरस अनम्य रहा।
अनमनीय, अनम्य, कठोर, दृढ, दृढ़

Resistant to being bent.

An inflexible iron bar.
An inflexible knife blade.
inflexible

అర్థం : కదలకుండా ఉండడం.

ఉదాహరణ : పర్వతాలు స్థిరమైనవి.

పర్యాయపదాలు : చలనంలేని, నిశ్చలమైన, బలమైన, స్థిరమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जो अपने स्थान से हटे नहीं या जिसे हटाया न जा सके।

पर्वत स्थिर होते हैं।
अचल, अटल, अडिग, अडोल, अनपाय, अनपायी, अपेल, अलोल, अविचल, अविचलित, कायम, खड़ा, गतिहीन, थिर, दृढ़, निश्चल, स्थिर

అర్థం : అవినాభావ సంబంధం

ఉదాహరణ : భార్యా,భర్తల మద్య దృడమైన సంబంధం ఉంటుంది

పర్యాయపదాలు : విడదీయలేని


ఇతర భాషల్లోకి అనువాదం :

न टूटनेवाला (संबंध)।

पति-पत्नी के बीच अटूट सम्बन्ध है।
अटाटूट, अटूट

Not easily destroyed.

indestructible

అర్థం : ఎంత కొట్టిన విరగకుండా ఉండటం

ఉదాహరణ : టేకు చెట్టు కవుల ద్వారా మన్నిక గల పర్నీచర్‍ను‍ దృఢంగా తయారుచేస్తారు.

పర్యాయపదాలు : గట్టిదైన, మన్నికగల


ఇతర భాషల్లోకి అనువాదం :

जो दृढ़ हो या आसानी से न टूटे या तोड़ा जा सके।

सागौन की लकड़ी से बना फर्नीचर मजबूत होता है।
अजरायल, अजराल, अभंगुर, अभङ्गुर, अशिथिल, जबर, जबरजस्त, जबरदस्त, जबर्दस्त, ज़बर, ज़बरदस्त, ज़बर्दस्त, ठोस, दृढ़, पक्का, पुख़्ता, पुख्ता, मजबूत, मज़बूत, रेखता

అర్థం : అత్యంత శక్తి కలిగి ఉండటం

ఉదాహరణ : విరోధి యొక్క బలమైన జవాబు విని అతడు మౌనమైపోయాడు

పర్యాయపదాలు : దారుడ్యమైన, బలమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जो किसी दृष्टि से दूसरे से अधिक प्रबल या सशक्त हो।

विपक्षी का तगड़ा जवाब सुनकर वे चुप हो गए।
ज़ोरदार, जोरदार, तगड़ा

Forceful and definite in expression or action.

The document contained a particularly emphatic guarantee of religious liberty.
emphatic, forceful

అర్థం : ఒక వస్తువు చాలా బలంగా వుండటం

ఉదాహరణ : ఆ వస్తువు చాలా దృఢంగా వుంది.

పర్యాయపదాలు : గట్టిదైన, ఘనమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

घन के आकार का।

यह वस्तु घनाकार है।
क्यूबिकल, घनाकार

అర్థం : శిథిలంకానిది మరియు కుళ్ళకుండా ఉండేటువంటిది.

ఉదాహరణ : ఈ శరీరం ఎప్పటికి దృఢమైనదిగా ఉండలేదు.

పర్యాయపదాలు : గట్టిగా, శక్తివంతమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जो जर्जर या जीर्ण न हो।

यह शरीर कभी भी अजीर्ण नहीं रह सकता।
अजर्जर, अजीर्ण

Not damaged or diminished in any respect.

His speech remained unimpaired.
unimpaired

అర్థం : గట్టిగా అనుకోవడం.

ఉదాహరణ : భీష్మణుడు పెళ్ళి చేసుకోనని దృఢమైన నిర్ణయం తీసుకొన్నాడు.

పర్యాయపదాలు : గట్టి, పట్టైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जो न बदले (निर्णय, संकल्प आदि)।

भीष्म पितामह ने विवाह न करने की दृढ़ प्रतिज्ञा की थी।
अटल, अडग, अडिग, अडोल, अनपाय, अनपायी, अपेल, अलोल, अविचल, आरूढ़, कायम, थिर, दृढ़, बरकरार, बरक़रार, मुस्तहकम, स्थिर

అర్థం : విభజించడానికి వీలుకానిది.

ఉదాహరణ : అతని వాదం ఖండించరానిది,

పర్యాయపదాలు : ఖండించరాని, ఖండింపలేని


ఇతర భాషల్లోకి అనువాదం :

जो काटा न जा सके या जिसका खंडन न हो सके।

आपका तर्क अकाट्य है।
अकाट, अकाट्य, अखंडनीय, अखंड्य, अखण्डनीय, अखण्ड्य

Powerfully persuasive.

A cogent argument.
A telling presentation.
A weighty argument.
cogent, telling, weighty

అర్థం : బలహీనత లేకపోవుట.

ఉదాహరణ : దృఢమైన వ్యక్తి తమ లక్ష్యాన్ని సులభంగా పొందుతాడు

పర్యాయపదాలు : బలమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जो विचलित न हो।

अविचलित व्यक्ति अपनी मंजिल आसानी से पा लेता है।
अडिग, अविचल, अविचलित, दृढ़

चौपाल