పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి దూర్చు అనే పదం యొక్క అర్థం.

దూర్చు   క్రియ

అర్థం : పువ్వును జడలో ఉంచడం

ఉదాహరణ : అతను ఒక గులాబి పువ్వును తన ప్రేయసి జడలో పెట్టాడు

పర్యాయపదాలు : గుచ్చు, పెట్టు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी वस्तु को स्थिर रखने के लिए उसका कुछ भाग किसी दूसरी वस्तु में गुसेड़ देना।

उसने एक गुलाब का फूल अपने प्रेयसी के जुड़े में खोंस दिया।
खोंसना

అర్థం : వెంటబెట్టుకొని వెళ్ళడం

ఉదాహరణ : అతను బలవంతంగా ఇద్దర్ని సినిమా హాల్లోకి తీసుకెళ్ళాడు

పర్యాయపదాలు : తీసుకెళ్ళు, ప్రవేశింపజేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी निश्चित सीमा, स्थान आदि के भीतर करना।

उसने जबरदस्ती दो लोगों को सिनेमा-घर में घुसा दिया।
घुसाना, पहुँचाना, पहुंचाना, पैठाना, प्रविष्ट कराना, प्रवेश कराना

चौपाल