పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి దూరదృష్టిగల అనే పదం యొక్క అర్థం.

దూరదృష్టిగల   నామవాచకం

అర్థం : భవిష్యపు ఆలోచనలేక ముందు ఆలోచన

ఉదాహరణ : మనిషిలో దూరదృష్టి ఉంటే ఆపదలనుండి బయటపడగలడు.

పర్యాయపదాలు : దీర్ఘదృష్టిగల


ఇతర భాషల్లోకి అనువాదం :

दूर की बात सोचने या समझने का गुण।

मनुष्य में दूरदर्शिता आ जाने से वह कई विपत्तियों से बच जाता है।
आकबत-अंदेशी, आकबतअंदेशी, आक़बत-अंदेशी, आक़बतअंदेशी, दीर्घदर्शिता, दूरंदेशी, दूरदर्शिता, दूरदृष्टि

దూరదృష్టిగల   విశేషణం

అర్థం : ముందుచూపు కలిగి ఉండటం.

ఉదాహరణ : దూరదృష్టి కలిగి ఉండటం వలన భవిష్యత్తులో ఎటువంటి సమస్యలైన పరిష్కరించవచ్చు.

పర్యాయపదాలు : ముందుచూపు


ఇతర భాషల్లోకి అనువాదం :

भविष्य में बहुत दूर तक की बातें देखने या सोचनेवाला।

दूरदर्शी व्यक्ति समस्याओं में नहीं उलझता।
अग्रसोची, आकबत-अंदेश, आकबतअंदेश, आक़बत-अंदेश, आक़बतअंदेश, आगमसोची, दीर्घदर्शी, दीर्घप्रज्ञ, दूरंदेश, दूरदर्शी

Planning prudently for the future.

Large goals that required farsighted policies.
Took a long view of the geopolitical issues.
farseeing, farsighted, foresighted, foresightful, long, longsighted, prospicient

चौपाल