పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి దుర్మార్గుడైన అనే పదం యొక్క అర్థం.

దుర్మార్గుడైన   విశేషణం

అర్థం : నీచమైన ప్రవృత్తిగలవాడు, చెడ్డ ప్రవర్తన కలవాడు

ఉదాహరణ : అతడు అత్యంత దుర్మార్గుడైన వ్యక్తి.

పర్యాయపదాలు : దుష్టుడైన, నీచుడైన


ఇతర భాషల్లోకి అనువాదం :

असभ्य व्यवहार करने वाला।

वह एक नंबर का लफंगा व्यक्ति है।
गड्डाम, गड्डामी, नीच, पाजी, बदमाश, लफंगा, लुख्खा, लुच्चा, शोहदा

Of very poor quality. Flimsy.

bum, cheap, cheesy, chintzy, crummy, punk, sleazy, tinny

అర్థం : మోసము చేయువాడు.

ఉదాహరణ : మోహన్ మోసగాడైన స్నేహితునితో స్నేహం చేసాడు.

పర్యాయపదాలు : కపటముగల, మోసగాడైన

అర్థం : చెడుగుణం కలిగిఉండటం.

ఉదాహరణ : నీచమైన వ్యక్తి ఎప్పుడూ చెడుపనులు చేస్తాడు.

పర్యాయపదాలు : క్రూరుడు, దరిద్రుడైన, నిక్రుష్టుడు, నీచమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

बुरी नीयत या बुरा आशयवाला।

ओछे व्यक्ति किसी का भला नहीं देख सकते।
ओछा, कुविचारी, खोटा, दुराशय, बदनीयत

అర్థం : నీచమైన బుద్ధి కలిగి ఉండటం.

ఉదాహరణ : దుర్మార్గుడైన రావణుడు సీతను అపహరించినాడు.

పర్యాయపదాలు : దుర్మతైన, దుర్మార్గమైన, దుష్టబుద్ధైన, దుష్టుడైన, దుష్పురుషుడైన, దూషకుడైన, నీచుడైన, పాపాత్ముడైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जो दुष्ट और नीच प्रकृति का हो।

दुरात्मा रावण ने सीता का हरण किया था।
दुरात्मा, दुष्टचित्त, दुष्टचेता, दुष्टमति, दुष्टात्मा, पापचेता, पापधी, पापबुद्धि, पापमति, पापाशय

అర్థం : చెడ్డ కార్యాలను లేదా వ్యవహారాలను చేసేవాడు

ఉదాహరణ : దుష్టుడైన వ్యక్తి ఎప్పుడూ ఇతరులకు అహితాన్ని చేస్తుంటాడు.

పర్యాయపదాలు : అన్యాయకారైన, కాపురుషుడైన, దురాత్ముడైన, దుర్జనుడైన, దుర్నీతిపరుడైన, దుష్టుడైన, నీచుడైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जो दुष्टतापूर्वक काम या व्यवहार करता हो।

दुष्ट व्यक्ति सदा दूसरों का अहित ही चाहते हैं।
अधम, अमति, अशील, असंत, असज्जन, असाधु, असित, आणक, कितव, खल, दुर्जन, दुष्ट, पाजी, पामर, लंगर, विटपक, विश्वकद्रु, शठ, शाबर, सठ, हरामी

Morally bad in principle or practice.

wicked

అర్థం : ఇతరుల పట్ల చెడుప్రవర్తన కలిగి ఉండటం.

ఉదాహరణ : మోహన్ చాలా దుష్టమైన వ్యక్తి.

పర్యాయపదాలు : దుర్జనుడైన, దుష్టమైన, నీచమైన, హీనమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जो दूसरों के साथ धृष्टतापूर्वक व्यवहार करता हो या धृष्टता से पेश आता हो।

मोहन बहुत ही धृष्ट है।
अक्खड़, अल्हड़, अवाय, अविनीत, अशालीन, उच्छृंखल, उच्छृङ्खल, उजड्ड, उज्जट, उज्झड़, उद्धत, ढीठ, धृष्ट, निडर, मगरा, शोख, शोख़, हेकड़

Tenaciously unwilling or marked by tenacious unwillingness to yield.

obstinate, stubborn, unregenerate

चौपाल