అర్థం : ధర్మానికి విరుద్ధమైన పని.
ఉదాహరణ :
ప్రస్తుత సమాజంలో అవినీతి ప్రచారంలో ఉంది.
పర్యాయపదాలు : అక్రమము, అధర్మము, అవినీతి, దురాచారము, వ్యతిక్రమము
ఇతర భాషల్లోకి అనువాదం :
Activity that transgresses moral or civil law.
He denied any wrongdoing.