పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి దురాలోచన అనే పదం యొక్క అర్థం.

దురాలోచన   నామవాచకం

అర్థం : ఎవరి విరుద్దముగానైన గుప్తముగా చేసే పని.

ఉదాహరణ : ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రతి పక్ష విభాగాలు ఎన్నో కుట్రలు పన్నుతారు.

పర్యాయపదాలు : కుట్ర


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी के विरुद्ध गुप्त रुप से की जानेवाली कार्रवाई।

सरकार गिराने के लिए विपक्षी सदा कोई न कोई षड्यंत्र रचते रहते हैं।
आँटसाँट, दुरभिसंधि, दुरभिसन्धि, भीतरी चाल, षडयंत्र, षडयन्त्र, षड्यंत्र, षड्यन्त्र, साज़िश, साजिश

A plot to carry out some harmful or illegal act (especially a political plot).

cabal, conspiracy

అర్థం : ఆలోచన మంచిదికానిది.

ఉదాహరణ : శకుని మనస్సులో చెడు ఆలోచన నిండి ఉంది.

పర్యాయపదాలు : చెడు ఆలోచన


ఇతర భాషల్లోకి అనువాదం :

वह विचार जो बुरा हो।

शकुनी का मन कुविवारों से भरा हुआ था।
असद्भाव, कुविचार

चौपाल