అర్థం : అప్పు చెల్లించుటకు డబ్బు లేకపోవడం
ఉదాహరణ :
వ్యాపారంలో నష్టం కలుగుట వలన మహాజన్ దివాలా తీసాడు.
పర్యాయపదాలు : చెరుపు, నష్టపోవటం, విఫలం
ఇతర భాషల్లోకి అనువాదం :
Inability to discharge all your debts as they come due.
The company had to declare bankruptcy.అర్థం : ఏదైనా వ్యాపారంలో లాభంకాక, పెట్టుబడీ కూడా రాకపోవడం
ఉదాహరణ :
ఈ ప్రశ్నకు జవాబును వెతుకుతూ వెతుకుతూ నాబుద్ది దివాలా తీసింది.
ఇతర భాషల్లోకి అనువాదం :
A state of complete lack of some abstract property.
Spiritual bankruptcy.