పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి దారిలేని అనే పదం యొక్క అర్థం.

దారిలేని   విశేషణం

అర్థం : వెళ్ళుటకు వీలుకాక పోవడం.

ఉదాహరణ : ఇక్కడి నుంచి వెళ్ళకండి ఇక్కడ ప్రవేశించుటకు ద్వారం లేదు.

పర్యాయపదాలు : ప్రవేశము లేని, మార్గంలేని


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसमें प्रवेश न किया जा सके या जो प्रवेश के योग्य न हो।

यहाँ से मत जाओ! यह अप्रवेश्य द्वार है।
अगत, अगम, अगम्य, अप्रवेश्य

Not admitting of passage or capable of being affected.

A material impervious to water.
Someone impervious to argument.
imperviable, impervious

అర్థం : వెళ్ళుటకు వీలుకానిది.

ఉదాహరణ : మేము కఠినమైన దారిని ఇష్టపడేవాళ్ళం.

పర్యాయపదాలు : అసాధ్యమైన, కఠినమైన, చొరలేని, పోలేని


ఇతర భాషల్లోకి అనువాదం :

जो गम्य न हो या जो जाने योग्य न हो।

उसने राहगीर को दुर्गम रास्ते से होकर न जाने की सलाह दी।
हम कठिन राह के पथिक हैं।
अगत, अगम, अगम्य, अनागम्य, असुगम, कठिन, गहबर, दुरूह, दुर्गम, दुर्गम्य, बंक, बीहड़, वंक, विकट

Incapable of being passed.

impassable, unpassable

चौपाल