పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి దానవులు అనే పదం యొక్క అర్థం.

దానవులు   నామవాచకం

అర్థం : దేవతలకు, దేవుళ్లకు విరుద్ధమైన వాళ్ళు

ఉదాహరణ : నాన్నమ్మ పిల్లలకు దానవుల కథలు వినిపిస్తోంది.

పర్యాయపదాలు : రాక్షసులు


ఇతర భాషల్లోకి అనువాదం :

दानव जाति की स्त्री।

दादी बच्चों को दानवी की कहानी सुना रही हैं।
दनुजा, दानवी

An imaginary being of myth or fable.

mythical being

అర్థం : ధర్మకార్యాలకు విరుద్దమైనవి

ఉదాహరణ : పూర్వకాలంలో రాక్షసుల భయంతో యజ్ఞాలు చేయడం చాలా కష్టంగా వుండేది.

పర్యాయపదాలు : అసురులు, కాశ్యపేయులు, దనుజులు, ధర్మద్రోహులు, నరభుజులు, నిశాచరులు, నిశావిహారులు, పలాశనులు, రక్కసులు, రాక్షసులు, రాత్రిచరులు, శుక్రశిష్యులు


ఇతర భాషల్లోకి అనువాదం :

धर्म-ग्रंथों में मान्य वे दुष्ट आत्माएँ जो धर्म विरोधी कार्य करती हैं तथा देवताओं, ऋषियों आदि की शत्रु हैं।

पुरातन काल में राक्षसों के डर से धर्म कार्य करना मुश्किल होता था।
अनुशर, अपदेवता, अमानुष, अविबुध, अशिर, अश्रय, असुर, आकाशचारी, आशर, आसर, आस्रप, कर्बर, कर्बुर, कीलालप, कैकस, जातुधान, तमचर, तमाचारी, तमीचर, तरंत, तरन्त, त्रिदशारि, दतिसुत, दानव, देवारि, दैत, दैत्य, ध्वांतचर, ध्वान्तचर, नरांश, निशाचर, निशाविहार, निशिचर, निषकपुत्र, नृमर, नैऋत, नैकषेय, नैरृत, पलंकष, पलाद, पलादन, यातुधान, रक्तग्रीव, रक्तप, रजनीचर, राक्षस, रात्रिबल, रात्रिमट, रेरिहान, रैनचर, लंबकर्ण, लम्बकर्ण, सुरद्विष, ह्रस्वकर्ण

चौपाल