అర్థం : ఒక లేఖ లేక పత్రము దీని ద్వారా సంపదను వేరొకరికి దాన రూపములో ఇవ్వబడుతుంది.
ఉదాహరణ :
ఒక ధర్మాత్ముడు దాన పత్రాన్ని ఒక సంస్థకు విరాళంగా ఇచ్చాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :
A legal document signed and sealed and delivered to effect a transfer of property and to show the legal right to possess it.
He signed the deed.