పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి దమ్ము అనే పదం యొక్క అర్థం.

దమ్ము   నామవాచకం

అర్థం : నిష లేదా మత్తు మొదలైనటువంటి వాటి కోసం నొటితో పీల్చేటటువంటిది క్రియ

ఉదాహరణ : సోహన్ సిగరెట్టుతో దమ్ము కొడుతున్నాడు.

పర్యాయపదాలు : పీల్చడం


ఇతర భాషల్లోకి అనువాదం :

नशे आदि के लिए मुँह से धुआँ खींचने की क्रिया।

सोहन सिगरेट का कश ले रहा है।
कश, चुसकी, चुस्की, दम, फूँक, रंजक, रञ्जक, सुट्टा

A slow inhalation (as of tobacco smoke).

He took a puff on his pipe.
He took a drag on his cigarette and expelled the smoke slowly.
drag, puff, pull

అర్థం : ఎంతటి పనినైన చేయగలగడం

ఉదాహరణ : ఈ సమయంలో పని చేస్తున్నప్పుడు మీ శక్తి తెలుస్తుంది.

పర్యాయపదాలు : చేవ, దిటం, పుష్టి, బలం, శక్తి, సామర్థ్యం


ఇతర భాషల్లోకి అనువాదం :

कोई ऐसा तत्व जो कोई कार्य करता, कराता या क्रियात्मक रूप में अपना प्रभाव दिखलाता हो।

इस कार्य के दौरान आपकी शक्ति का पता चल जायेगा।
अवदान, कुव्वत, कूवत, क्षमता, ज़ोर, जोर, ताकत, ताक़त, दम, दम-खम, दम-ख़म, दमखम, दमख़म, दाप, पावर, बल, बूता, वयोधा, वाज, वीर्या, वृजन, शक्ति, सत्त्व, सत्व, हीर

The property of being physically or mentally strong.

Fatigue sapped his strength.
strength

चौपाल