పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి దగా అనే పదం యొక్క అర్థం.

దగా   నామవాచకం

అర్థం : అబద్ద వ్యవహారములో వుత్పన్నము చేయు భ్రమ

ఉదాహరణ : దొంగ సిపాయిని మోసగించి పారిపోయాడు.

పర్యాయపదాలు : కపటం, కుట్ర, టక్కరి, మోసం


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी के झूठे व्यवहार से उत्पन्न भ्रम।

चोर सिपाही को चकमा देकर भाग गया।
अलसेट, उड़न घाई, उड़न झाई, उड़न-घाई, उड़न-झाई, उड़नघाई, उड़नझाई, चकमा, चरका, झाँसा, भुलावा

Verbal misrepresentation intended to take advantage of you in some way.

hanky panky, hocus-pocus, jiggery-pokery, skulduggery, skullduggery, slickness, trickery

అర్థం : కుయుక్తితో వంచించే భావన

ఉదాహరణ : మోసంతో వచ్చిన ధనంతో ఎప్పుడూ సుఖం ఉండదు

పర్యాయపదాలు : జిత్తు, టక్కరితనం, తక్కిడితనం, నయవంచన, మోసం, వంచన


ఇతర భాషల్లోకి అనువాదం :

छल-कपट या और किसी प्रकार का अनाचार करने की अवस्था या भाव।

बेईमानी का धन कभी रसता नहीं।
ईमानफ़रोशी, खयानत, ख़यानत, निकृति, बदनीयती, बेईमानी, हराम

Lack of honesty. Acts of lying or cheating or stealing.

dishonesty, knavery

चौपाल