పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి దంతం అనే పదం యొక్క అర్థం.

దంతం   నామవాచకం

అర్థం : అడవి పంది దంతం

ఉదాహరణ : అడవి పంది తన కోరతో గొర్రెపిల్లను పడేసింది.

పర్యాయపదాలు : కోర, కోర కొమ్ము


ఇతర భాషల్లోకి అనువాదం :

मुँह के बाहर निकला हुआ जंगली सूअर का दाँत।

जंगली सूअर ने खाँग से मेमने को फाड़ दिया।
खाँग

A long pointed tooth specialized for fighting or digging. Especially in an elephant or walrus or hog.

tusk

అర్థం : నోటి భాగంలో గట్టి పధార్థాలను నమలటానికి ఉపయోగపడేవి

ఉదాహరణ : ప్రమాదంలో అతనికి పల్లు అన్ని ఉడిపోయాయి.

పర్యాయపదాలు : కోర, పల్లు, రదం, రదనం, రుచకం, హాలువు


ఇతర భాషల్లోకి అనువాదం :

जीवों के मुँह में अंकुर के रूप में निकली हुई हड्डियों के नीचे-ऊपर की पंक्तियों में से प्रत्येक जिनसे वे कुछ खाते, किसी चीज़ को काटते या ज़मीन आदि खोदते हैं।

दुर्घटना में उसने अपने कई दाँत खो दिए।
दंत, दंश, दन्त, दाँत, दांत, द्विज, द्विजाति, मुखक्षुर, रद, रदन

Hard bonelike structures in the jaws of vertebrates. Used for biting and chewing or for attack and defense.

tooth

అర్థం : ఖడ్గమృగానికి మొహంపైన ఉన్న కొమ్ము

ఉదాహరణ : ఖడ్గమృగం తన కొమ్మును చెట్టుకేసి రుద్దుకుంటోంది.

పర్యాయపదాలు : కోర, ఖడ్గమృగపుకొమ్ము, గోరు, ముల్లు


ఇతర భాషల్లోకి అనువాదం :

गैंडे के मुँह पर का सींग।

गैंडा खाँग से पेड़ के तने पर वार कर रहा था।
खँगुवा, खाँग

One of the bony outgrowths on the heads of certain ungulates.

horn

चौपाल