పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి దంచు అనే పదం యొక్క అర్థం.

దంచు   క్రియ

అర్థం : ఏదైనా గింజలను రోకలితో పొడి చేయడం

ఉదాహరణ : మహిళలు ధాన్యం దంచుతున్నారు.


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी चीज़ को तोड़ने, पीसने आदि के लिए उस पर बार-बार किसी बड़ी और भारी चीज़ से आघात करना।

भाभी हल्दी कूट रही है।
कुटाई करना, कूटना

Break up into small pieces for food preparation.

Bruise the berries with a wooden spoon and strain them.
bruise

అర్థం : గట్టిగా ఏదేని వస్తువునకు కొట్టి ఆకారం మార్చుట

ఉదాహరణ : కంసలి ఇనుప వస్తువులను తయారుచేయుటకు వాటిని వేడిచేసి కొడుతున్నాడు

పర్యాయపదాలు : కొట్టు, బాదు, మోదు


ఇతర భాషల్లోకి అనువాదం :

चोट देकर किसी वस्तु को चपटी करना।

लोहार लोहे का औज़ार बनाते समय उसे गर्म करके पीटता है।
पीटना

Shape by beating.

Beat swords into ploughshares.
beat

అర్థం : రోకలితో రోట్లో పోటు వేయడం

ఉదాహరణ : మసాలా దంచుతున్నారు


ఇతర భాషల్లోకి అనువాదం :

कूटा जाना।

मसाला कुट गया।
कुटना, कुटाई होना

चौपाल