సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : అమ్మ వారి చేతిలో ఉండే ఆయుధం
ఉదాహరణ : ఆమె శూలంతో పాము మీద దాడి చేసింది.
పర్యాయపదాలు : శూలం
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
एक अस्त्र जिसके सिरे पर तीन फल होते हैं।
A spear with three prongs.
అర్థం : భగవంతుడైన శివుని ఆయుధం
ఉదాహరణ : త్రిశూలం శతృవులను సర్వనాశనం చేస్తుంది.
పర్యాయపదాలు : త్రిశిఖం, పినాకం, మహితం, శివునిఆయుధం, శూలం
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
भगवान शिव का धनुष।
ఆప్ స్థాపించండి