పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి త్రికోణం అనే పదం యొక్క అర్థం.

త్రికోణం   నామవాచకం

అర్థం : మూడు కోణాలున్నది

ఉదాహరణ : త్రికోణం యొక్క రెండు భుజాల యొక్క జోడి మూడవ భుజం ఎల్లప్పుడు ఎక్కువగా ఉంటుంది.


ఇతర భాషల్లోకి అనువాదం :

तीन भुजाओं से घिरी आकृति या क्षेत्र।

त्रिकोण की दो भुजाओं का जोड़ इसकी तीसरी भुजा से हमेशा अधिक होता है।
त्रिकोण, त्रिभुज

A three-sided polygon.

triangle, trigon, trilateral

అర్థం : స్త్రీ జననేంద్రియం

ఉదాహరణ : తెల్ల బట్ట అనేది యోనిసంబంధమైన వ్యాధి

పర్యాయపదాలు : ఆడుగురి, ఉపస్థం, కామగృహం, గుహ్యం, దుబ్బ, పూకు, బుయ్య, బురి, బులి, బొక్క, భగం, మదనభవనం, మదనాలయం, మరునికొంప, మరునిల్లు, యోని, రతికుహురం, రతిగృహం, వరాంగం, స్మరమందిరం


ఇతర భాషల్లోకి అనువాదం :

चौपाल