అర్థం : నీరు తీసుకొనిపోవుటకు చర్మంతో చేసిన సంచి
ఉదాహరణ :
ఎడారిలో వెళ్లే సమయంలో తోలుసంచి తీసుకొని వెళ్ళడం మరవకూడదు.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : చర్మంతో తయారుచేసినటువంటి
ఉదాహరణ :
అతని చేతిలో ఒక పురాతన తోలు సంచి వేలాడుతూ వుంది.
పర్యాయపదాలు : లెదర్ బ్యాగ్
ఇతర భాషల్లోకి అనువాదం :