పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి తోలు అనే పదం యొక్క అర్థం.

తోలు   క్రియ

అర్థం : జంతువులను ఒకచోటినుండి మరొకచోటికి వెళ్ళునట్లు చేసే క్రియ

ఉదాహరణ : పొలంలో మేస్తున్నఎద్దును పశువుల కాపరి తోలాడు

పర్యాయపదాలు : కదులునట్లు చేయు, వెళ్ళునట్లుచేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

जानवरों को चलाने या हटाने के लिए आगे बढ़ाना या इधर-उधर करना।

खेत चर रहे बैल को चरवाहे ने हाँका।
हाँकना

అర్థం : బండి, రథము మొదలైన వాహనాలను నడుపుట

ఉదాహరణ : బండి నడిపేవాడు ఎరువు వేసిన బండిని లాగుతున్న ఎద్దులను తోలాడు

పర్యాయపదాలు : నడుపు


ఇతర భాషల్లోకి అనువాదం :

गाड़ी,रथ आदि चलाना।

खाद लदते ही गाड़ीवान ने बैलों को हाँका।
हाँकना

Operate or control a vehicle.

Drive a car or bus.
Can you drive this four-wheel truck?.
drive

అర్థం : పడవను నీటిలో పయనింపజేయడం

ఉదాహరణ : నావికుడు గంగలో నావను నడుపుతున్నారు

పర్యాయపదాలు : నడుపు


ఇతర భాషల్లోకి అనువాదం :

पतवार या चप्पू आदि के द्वारा नाव चलाना।

नाविक गंगा में नाव खे रहा है।
खेना

Propel with oars.

Row the boat across the lake.
row

తోలు   నామవాచకం

అర్థం : పండ్లు మొదలగు వాటికి పైన ఉండు కవచం.

ఉదాహరణ : ఆవు అరటి తోలు నములుతోంది

పర్యాయపదాలు : అజినం, చర్మం, తాట, తొక్క, త్వచం, దృతి, పొట్టు, రోమభూమి, సావర్ణలక్ష్యం


ఇతర భాషల్లోకి అనువాదం :

फल, बीज आदि का आवरण।

गाय केले का छिलका चबा रही है।
आवरण, कवच, चोल, छिकुला, छिक्कल, छिलका, छिल्लड़, पोस्त, बकला, बोकला

The natural outer covering of food (usually removed before eating).

rind

అర్థం : పశువుల యొక్క చర్మం

ఉదాహరణ : అతను తోలు వ్యాపారం చేస్తున్నాడు.

పర్యాయపదాలు : చర్మం


ఇతర భాషల్లోకి అనువాదం :

मृत पशुओं की उतारी हुई छाल जिससे जूते आदि बनते हैं।

वह चमड़े का काम करता है।
अजिन, खल्लड़, खाल, चमड़ा, चमड़ी, चर्म, चाम, छाल, तनु, रक्तधार, रोमभूमि, शिपि

An animal skin made smooth and flexible by removing the hair and then tanning.

leather

అర్థం : మృదంగం,తబల, డోలు మొదలైనవాటికి ముఖం మీద కప్పబడిన గుండ్రటి తోలు

ఉదాహరణ : ఈ డోలుకు రెండు వైపుల చర్మం చిరిగిపోయింది.

పర్యాయపదాలు : చర్మం


ఇతర భాషల్లోకి అనువాదం :

मृदंग, तबले, ढोल आदि के मुख पर मढ़ा हुआ गोल चमड़ा।

इस ढोल के दोनों ओर की पूरियाँ खराब हो गयी हैं।
पूड़ी, पूरी

A membrane that is stretched taut over a drum.

drumhead, head

అర్థం : శరీరంపై సన్నని పొర

ఉదాహరణ : చర్మంతో చెప్పులపై భాగాన్ని తయారుచేస్తారు.

పర్యాయపదాలు : చర్మం


ఇతర భాషల్లోకి అనువాదం :

मोटा चमड़ा।

जूतों के तले अधौड़ी से बनाए जाते हैं।
अधौड़ी

అర్థం : మృదంగం, తబలా, డోలు మొదలైన వాయిద్యాల మధ్యలో ఉండే నల్లని భాగం

ఉదాహరణ : తబలా మధ్యలో ఉన్న తోలు పాడైంది.

పర్యాయపదాలు : చర్మం, పూరీ


ఇతర భాషల్లోకి అనువాదం :

मृदंग, तबले, ढोल आदि के मुख पर मढ़े हुए चमड़े के ऊपर लगी हुई गोल काली टिक्की।

तबले की पूरी उधड़ गई है।
पूड़ी, पूरी

Something less than the whole of a human artifact.

The rear part of the house.
Glue the two parts together.
part, portion

అర్థం : శరీరంపైన రక్షణగా ఉండేది

ఉదాహరణ : చలికాలంలో అసాధారణ రూపంలో చర్మం పగులుతుంది.

పర్యాయపదాలు : చర్మం


ఇతర భాషల్లోకి అనువాదం :

शरीर पर का चमड़ा।

सर्दी के मौसम में त्वचा की विशेष रूप से देखभाल करनी चाहिए।
अवभासिनी, खाल, चमड़ा, चमड़ी, चर्म, चाम, त्वचा, निर्मोक, शल्ल, शल्लक, स्किन

A natural protective body covering and site of the sense of touch.

Your skin is the largest organ of your body.
cutis, skin, tegument

అర్థం : ఏదేని వస్తువు యొక్క పైన తీయబడిన తొక్క

ఉదాహరణ : అతను ఆవుకు సొరకాయ పొట్టును తినిపిస్తున్నాడు.

పర్యాయపదాలు : పొట్టు, బూస, బూసి


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी वस्तु आदि का उतारा हुआ छिलका।

वह गाय को लौकी की छीलन खिला रहा है।
छीलन, छोलन

चौपाल