పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి తొడుగు అనే పదం యొక్క అర్థం.

తొడుగు   నామవాచకం

అర్థం : యుద్ద సమయంలో శరీర రక్షణ కోసం ధరించు ఇనుప వస్త్రం.

ఉదాహరణ : యుద్ధంలో సైనికులు అంగకవచమును ధరిస్తారు.

పర్యాయపదాలు : అంగరక్ష, కంకటం, కవచం, కవసం, జాలిక, దశనం, వరూధం, వారణం, వారవాణం


ఇతర భాషల్లోకి అనువాదం :

लोहे आदि का बना वह आवरण जो लड़ाई के समय हथियारों से योद्धा को सुरक्षा प्रदान करता है।

आक्रमण से बचने के लिए कवच का प्रयोग किया जाता है।
अँगरी, अंगत्राण, अंगरक्षी, अंगरी, कंचुक, कवच, जगर, ज़िरह, जिरह, तनुवार, त्राण, नागोद, बकतर, बखतर, बख़तर, बख़्तर, बख्तर, वरूथ, वर्म, वारवाण, सँजोया, सनाह, सन्नाह

Protective covering made of metal and used in combat.

armor, armour

चौपाल