పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి తొందరపాటు అనే పదం యొక్క అర్థం.

తొందరపాటు   నామవాచకం

అర్థం : తొందరపాటు గల అవస్థ.

ఉదాహరణ : రెండు సంవత్సరాలు ఇంటీకి దూరంగా ఉన్న తర్వాత కుటుంబస్తులను కలవాలనే అతని ఆతురత అధికమవుతూ వచ్చింది.

పర్యాయపదాలు : ఆటోపం, ఆతురత, ఆత్రం, సంరంభం, హడావుడి


ఇతర భాషల్లోకి అనువాదం :

A lack of patience. Irritation with anything that causes delay.

impatience, restlessness

అర్థం : మనసు నిశ్చలంగా ఉండకపోవుట

ఉదాహరణ : కలవరపడటం వలన నేను సరైన నిర్ణయము తీసుకోలేకపోతున్నాను.

పర్యాయపదాలు : ఆతురత, ఆత్రం, కంగారు, కలవరపడటం, తొందర, త్వరితగతి, వేగిరపాటు, హుటాహుటి


ఇతర భాషల్లోకి అనువాదం :

चित्त के अस्थिर होने का भाव।

व्यग्रता के कारण मैं सही निर्णय नहीं ले पा रहा हूँ।
अभिनिविष्टता, अशांतता, अस्थिरचित्तता, उद्विग्नता, चलचित्ता, व्यग्रता

Feelings of anxiety that make you tense and irritable.

disquietude, edginess, inquietude, uneasiness

అర్థం : శీఘ్రంగా ఉండే అవస్థ లేక భావన.

ఉదాహరణ : ఉడుత వేగంగా చెట్టుపైకి ఎక్కిందిఅతడు పనిచేయడంలో వేగంగా ఉంటాడు.

పర్యాయపదాలు : ఆటోపం, ఆదరా బాదరా, గబగబా, జల్దీ, జోరు, తొందర, త్వరితం, వేగం, వేగిరపాటు, శీఘ్రం, హుటాహుటి


ఇతర భాషల్లోకి అనువాదం :

शीघ्र होने की अवस्था या भाव।

उसके काम में शीघ्रता है।
जल्दी का काम शैतान का।
अप्रलंब, अप्रलम्ब, ईषणा, चटका, चपलता, जल्दी, तपाक, तीक्ष्णता, तीव्रता, तेज़ी, तेजी, त्वरण, त्वरा, फुरती, फुर्ति, रय, वेग, शिद्दत, शीघ्रता, सिताब

A rate that is rapid.

celerity, quickness, rapidity, rapidness, speediness

తొందరపాటు   విశేషణం

అర్థం : చాలా గాబరాగా మాట్లాడటం.

ఉదాహరణ : అతడు ఎల్లప్పుడు వ్యాకులమైన మాటలు మాట్లాడుతాడు

పర్యాయపదాలు : అధ్యైర్యం, ఆతురత, ఆదుర్థా, కంగారు, కలవరపాటు, వ్యాకులతమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

Causing or fraught with or showing anxiety.

Spent an anxious night waiting for the test results.
Cast anxious glances behind her.
Those nervous moments before takeoff.
An unquiet mind.
anxious, nervous, queasy, uneasy, unquiet

चौपाल