అర్థం : ఏదైనా కొత్త విషయాన్ని చేరవేయడం
ఉదాహరణ :
ఏంటి మీరు ఇన్ని రోజులు నగరం మధ్య దూరంగా వున్నారని ఎందుకు చెప్పలేదు.
పర్యాయపదాలు : చెప్పు, సమాచారమివ్వు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : గుప్తమైన లేదా నిగూఢమైనవి వెల్లడికావడం
ఉదాహరణ :
తన రహస్యం బట్టబయలయింది
పర్యాయపదాలు : బట్టబయలుచేయు, రహస్యం తెలియజేయు, వెల్లడిచేయు
ఇతర భాషల్లోకి అనువాదం :
गुप्त या गूढ़ बात का प्रकट होना।
उसका रहस्य खुल गया।అర్థం : సూచన ఇవ్వు
ఉదాహరణ :
జిల్లా అధికారి ఈరోజు మోహన్‍కు విడుదల సంకేతమిచ్చాడు.
పర్యాయపదాలు : తెలిసేలాచేయు, తెల్పు, ప్రకటించు, సంకేతమిచ్చు
ఇతర భాషల్లోకి అనువాదం :
कुछ ऐसा करना जिससे किसी बात आदि का पता चले।
जिलाधिकारी ने आज मोहन के रिहाई का संकेत दिया।అర్థం : తన అభిప్రాయాన్ని సమర్ధించుట కొరకు ప్రమాణపూర్వకంగా ఏదైన చెప్పడం.
ఉదాహరణ :
సభలో ప్రధానమంత్రి తన అభిప్రాయాన్ని తెలియజేసాడు.
పర్యాయపదాలు : అవగతంచేయు, ఎరుకపరచు, ప్రతిపాదించు, బోధపరచు, విధితపరచు, విశిధపరచు
ఇతర భాషల్లోకి అనువాదం :
अपना मत पुष्ट करने के लिए प्रमाणपूर्वक कुछ कहना।
संसद में प्रधानमंत्री ने अपने मत का प्रतिपादन किया।అర్థం : బయలు పరుచు
ఉదాహరణ :
సభాపతి సభలో దేశం యొక్క ప్రతి నిధులను పరిచయం చేశాడు
పర్యాయపదాలు : పరిచయంచేయు
ఇతర భాషల్లోకి అనువాదం :
* विधिवत् रूप से किसी देश आदि के प्रतिनिधि का परिचय देना।
सभापति ने सभी देशों के प्रतिनिधियों का परिचय दिया।Formally present a debutante, a representative of a country, etc..
presentఅర్థం : ఏదైనా జరిగినది జరిగినట్లుగా చెప్పుట.
ఉదాహరణ :
విలేఖరి సమాచారమును పత్రికలో తెలియజేసెను.
పర్యాయపదాలు : తెలుపు, నివేదిక ఇచ్చు, వివరములుతెల్పు, సమాచారముతెలుపు
ఇతర భాషల్లోకి అనువాదం :