పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి తెడ్డు అనే పదం యొక్క అర్థం.

తెడ్డు   నామవాచకం

అర్థం : పడవను నడపడానికి ఉపయోగించే కర్ర

ఉదాహరణ : పడవనడిపే వాడు తెడ్డు సహాయంతో పడవ నడుపుతున్నాడు.

పర్యాయపదాలు : చుక్కాని, తండువు, నౌకదండం, పడవ తెడ్డు, పోతరక్షం, ప్రచోదని


ఇతర భాషల్లోకి అనువాదం :

नाव खेने का बल्ला।

माँझी पतवार से नाव खे रहा है।
अरित्र, कांड, काण्ड, किलवारी, खेवा, चप्पू, डाँड़, डांड़, पतवार, परदा, पर्दा, बल्ला, वाधू, सुक्कान, सुखान

An implement used to propel or steer a boat.

oar

అర్థం : కొలిమినందు నిప్పట మొదలైనవి ఎగత్రోసేది

ఉదాహరణ : కమ్మరి తెడ్డుతో కొలిమినందు అగ్గి నిప్పురవ్వలు వెదజల్లుతున్నాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

भट्टी के अंगारों को हिलाने या ऊपर नीचे करने का औजार।

लोहार कुरेदनी से भट्टी की आग को कुरेद रहा है।
अँकुसी, अंकुसी, कुरेदनी, कुरेलनी

Fire iron consisting of a metal rod with a handle. Used to stir a fire.

fire hook, poker, salamander, stove poker

चौपाल