అర్థం : పనికి రాని వస్తువులు.
ఉదాహరణ :
అతడు ఈ రోజు తన గదిలోని చెత్తను తొలగిస్తున్నాడు.
పర్యాయపదాలు : చెత్త, చెదారం, పెంట
ఇతర భాషల్లోకి అనువాదం :
ऐसी चीज़ जो बिलकुल रद्दी मान ली गई हो।
वह आज अपने कमरे से कूड़ा करकट हटाने में व्यस्त है।Any materials unused and rejected as worthless or unwanted.
They collect the waste once a week.అర్థం : వీటిని చెత్తకుండీలో వేస్తారు.
ఉదాహరణ :
చెత్తా-చెదారాన్ని చెత్తకుండీలో వేయవలెను.
పర్యాయపదాలు : చెత్త-చెదారం, తుక్కు-దుట్ట
ఇతర భాషల్లోకి అనువాదం :
ज़मीन पर पड़ी हुई धूल और टूटी-फूटी चीज़ें जो झाड़ू आदि से साफ़ करने पर निकलते हैं।
कूड़े को कूड़ेदान में ही डालना चहिए।