పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి తీసేయు అనే పదం యొక్క అర్థం.

తీసేయు   క్రియ

అర్థం : పనిలో పెట్టుకోక పోవడం

ఉదాహరణ : యజమాని పది మంది కూలివాళ్ళను తీసేశాడు

అర్థం : ఒక ప్రదేశంలో లేకుండా చేయడం లేదా దూరం చేయడం

ఉదాహరణ : ఎవరో నా పేరును ఓటర్ల జాబితానుండి తొలగించారు

పర్యాయపదాలు : తీసివేయు, తొలగించు, దూరంచేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

उस स्थान पर न रहने देना या दूर करना।

किसी ने मेरा नाम मतदाता सूची से हटा दिया है।
अलग करना, अहुटाना, उड़ाना, डिलीट करना, दूर करना, निकालना, मिटाना, हटाना

Remove or force out from a position.

The dentist dislodged the piece of food that had been stuck under my gums.
He finally could free the legs of the earthquake victim who was buried in the rubble.
dislodge, free

అర్థం : చిలికిన మజ్జిగ నుండి వెన్నను తీయడం

ఉదాహరణ : పాలనుండి మీగడను వేరుచేస్తున్నారు

పర్యాయపదాలు : వేరుచేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

उँगली आदि से तरल पदार्थ किनारे की ओर खींचकर उठाना।

वह फर्श पर गिरे दूध को काछ रही है।
काछना

అర్థం : అసలు స్థానంలో ఉంచకపోవడం

ఉదాహరణ : అతడు మోహన్ చెయ్యి ఒకదానిని తీసేశాడు

పర్యాయపదాలు : తొలగింపజేయు, తొలచివేయు, లేకుండాచేయు, వేరుచేయి


ఇతర భాషల్లోకి అనువాదం :

कसकर मारना।

उसने मोहन को एक हाथ जड़ दिया।
जड़ना

అర్థం : పనిలో పెట్టుకోకపోవడం

ఉదాహరణ : ఈ కంపెనీలో ఇరవైమంది పనివాళ్ళను తొలగించాడు

పర్యాయపదాలు : తొలగించు


ఇతర భాషల్లోకి అనువాదం :

निकाल देना।

ठेकेदार ने दस मज़दूरों को छाँट दिया।
छटनी करना, छाँट देना, छाँटना

निकाला जाना।

इस कम्पनी के पचास कर्मचारी छँट गए।
छँट जाना, छँटना

Remove from a position or an office.

remove

चौपाल