అర్థం : వెంటపెట్టుకోని వెళ్ళడం
ఉదాహరణ :
పెదనాన్నగారు తన ఏకైక కూమారుని పెళ్ళిపక్షపువారిని అట్టహాసంగా తీసుకెళ్ళాడు
పర్యాయపదాలు : తరలించు, తీసుకొనివెళ్ళు
అర్థం : వెంటబెట్టుకొని వెళ్ళడం
ఉదాహరణ :
అతను బలవంతంగా ఇద్దర్ని సినిమా హాల్లోకి తీసుకెళ్ళాడు
పర్యాయపదాలు : దూర్చు, ప్రవేశింపజేయు
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी निश्चित सीमा, स्थान आदि के भीतर करना।
उसने जबरदस्ती दो लोगों को सिनेमा-घर में घुसा दिया।