పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి తీవ్రమైన అనే పదం యొక్క అర్థం.

తీవ్రమైన   విశేషణం

అర్థం : అసామాన్యమైనది.

ఉదాహరణ : ఈ కఠిన సమస్యకు యొక్క సమాధానం తొందరగా వెతకాలి

పర్యాయపదాలు : అసహజమైన, కఠినమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

అర్థం : గాఢమైన గాయం తగిలినటువంటి

ఉదాహరణ : ప్రమాదంలో మనోజ్ కు తీవ్రమైన గాయం తగిలింది.


ఇతర భాషల్లోకి అనువాదం :

अति गंभीर या बहुत गहरा।

दुर्घटना में मनोज को अप्रगाध क्षति पहुँची है।
अप्रगाध

అర్థం : చురుకుదనంతో కూడిన.

ఉదాహరణ : ఆ పని చేయుటకొరకు తీక్షణమైన బుద్ధి అవసరం.

పర్యాయపదాలు : తీక్షణమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

तेज़ या प्रखर।

इस काम को करने के लिए तीक्ष्ण बुद्धि की जरूरत है।
अकुंठ, अकुंठित, अकुण्ठ, अकुण्ठित, कुशाग्र, खर, चंड, तीक्ष्ण, तीव्र, तेज, तेज़, पैना, प्रखर, बरबंड, विषम

Having or demonstrating ability to recognize or draw fine distinctions.

An acute observer of politics and politicians.
Incisive comments.
Icy knifelike reasoning.
As sharp and incisive as the stroke of a fang.
Penetrating insight.
Frequent penetrative observations.
acute, discriminating, incisive, keen, knifelike, penetrating, penetrative, piercing, sharp

चौपाल