అర్థం : ఒడ్డున ఉన్నటువంటి
ఉదాహరణ :
వరదల వలన ఒడ్డున ఉన్న చాలా గ్రామాలు నీటిలో మునిగిపోయాయి.
పర్యాయపదాలు : ఒడ్డున ఉన్న, ఒడ్డునున్న, గట్టున ఉన్న, తటమున ఉన్న, తీరముపై ఉన్న
ఇతర భాషల్లోకి అనువాదం :
Located on or near or bordering on a coast.
Coastal marshes.