పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి తీరం అనే పదం యొక్క అర్థం.

తీరం   నామవాచకం

అర్థం : నది చుట్టూ ప్రక్కన ఉండే భాగం

ఉదాహరణ : నది ఒడ్డున అతను పడవ కోసం ఎదురుచూస్తున్నాడు.

పర్యాయపదాలు : ఒడ్డు, గట్టు


ఇతర భాషల్లోకి అనువాదం :

नदी या जलाशय का किनारा।

नदी के तट पर वह नाव का इंतज़ार कर रहा था।
अवार, अवारी, कगार, किनारा, कूल, छोर, तट, तीर, पश्ता, बारी, मंजुल, वेला, साहिल

The land along the edge of a body of water.

shore

అర్థం : వస్త్రం యొక్క కింది భాగం.

ఉదాహరణ : ఆమె చీర యొక్క అంచు నలుపు రంగులో ఉన్నది.

పర్యాయపదాలు : అంచు, అగ్రభాగం, కొన, కొస, మొగదల, శిరోభాగం


ఇతర భాషల్లోకి అనువాదం :

अधिक लंबी और कम चौड़ी वस्तु के वे दोनों सिरे जहाँ उसकी चौड़ाई का अंत होता है।

आपकी साड़ी का छोर काँटे में फँस गया है।
अखीर, किनारा, छोर, सिरा

The boundary of a surface.

border, edge

चौपाल