అర్థం : వదలడం
ఉదాహరణ :
పిల్లాడు స్నానం చేయడం కోసం తన బట్ట విప్పాడు
పర్యాయపదాలు : విప్పు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : కెమెరాతో చాయాచిత్రాలను తీయడం
ఉదాహరణ :
రూపేంద్ర అద్భుతమైన ఫోటోను తీస్తున్నాడు
పర్యాయపదాలు : ఫోటోతీయు
ఇతర భాషల్లోకి అనువాదం :
कैमरे से फोटो लेना।
रुपेन्द्र बहुत बढ़िया फोटो खींचता है।Record on photographic film.
I photographed the scene of the accident.అర్థం : లేవనెత్తడం
ఉదాహరణ :
డబ్బుల మాట ఎత్తిన వెంటనే, వాళ్ళు నెమ్మదిగా తప్పుకున్నారు
పర్యాయపదాలు : ఎత్తు
ఇతర భాషల్లోకి అనువాదం :