అర్థం : ఇది ఒక సాధనం. దీనికి తీగలు కలిగి ఉంటాయి.
ఉదాహరణ :
సారంగి ఒక తంతివాయిద్యం
పర్యాయపదాలు : తంతివాయిద్యం
ఇతర భాషల్లోకి అనువాదం :
वह वाद्य जिसमें बजाने के लिए तार लगे रहते हैं।
सारंगी एक तंतु वाद्य है।A musical instrument in which taut strings provide the source of sound.
stringed instrument