పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి తీగ అనే పదం యొక్క అర్థం.

తీగ   నామవాచకం

అర్థం : ఇంటి మీద అలంకరణగా వుంచే ఒక మొక్క

ఉదాహరణ : తీగ పెద్ద మొక్క సహాయంతో పైకి వెళ్తుంది.


ఇతర భాషల్లోకి అనువాదం :

जमीन पर फैलने या किसी आधार पर चढ़ने वाला कोमल पतला पौधा।

लता बड़े पेड़ों के सहारे भी ऊपर चढ़ती है।
बल्ली, बेल, लता, लती, वल्लरि, वल्लरी, वल्लि, वल्लिका, वल्ली, वीरुध, वेल्लि, व्रतति, व्रतती, शिफा, स्कंधा, स्कन्धा

A plant with a weak stem that derives support from climbing, twining, or creeping along a surface.

vine

అర్థం : ధాతువును లాగి తయారుచేయబడిన తంతువు.

ఉదాహరణ : ఇది టెలిఫోన్ యొక్క తీగ.

పర్యాయపదాలు : తంతి


ఇతర భాషల్లోకి అనువాదం :

धातु को खींचकर बनाया हुआ तंतु।

यह टेलीफोन का तार है।
तंत, तंतु, तंत्री, तन्त, तन्तु, तन्त्री, तार

Ligament made of metal and used to fasten things or make cages or fences etc.

wire

అర్థం : తీగలు లాగే పని

ఉదాహరణ : తీగలు లాగే వ్వక్తి తీగలు లాగుతున్నాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

तार खींचने का काम।

तारकश तारकशी कर रहे हैं।
तारकशी

అర్థం : పీచుతో తయారు చేసినటువంటి లావు తాడు

ఉదాహరణ : తాడును బరువును కట్టడానికి ఉపయోగిస్తారు.

పర్యాయపదాలు : తంతీ, తాడు, త్రాడు


ఇతర భాషల్లోకి అనువాదం :

घास या पयाल का बना हुआ मोटा रस्सा।

बाँट का प्रयोग बोझा बाँधने के लिए किया जाता है।
बाँट, बाट

A very strong thick rope made of twisted hemp or steel wire.

cable

అర్థం : సితార్ యొక్క తీగలాగా ఉండేది

ఉదాహరణ : సితారా వాయించే ముందు సితారా యొక్క తంత్రాలు బిగిస్తున్నారు.

పర్యాయపదాలు : తంత్రి


ఇతర భాషల్లోకి అనువాదం :

सितार का तार।

सितारिया सितार बजाने से पहले उसके ठाट को कस रहा है।
ठाट, ठाठ

चौपाल