అర్థం : ఒక వస్తువుపై మరొక వస్తువు దృఢంగా నివాసం ఏర్పరచుకోవడం
ఉదాహరణ :
పక్షులు ఇంటి కప్పుపైన స్ధిరపడ్డాయి
పర్యాయపదాలు : స్ధిరపడు
ఇతర భాషల్లోకి అనువాదం :
Settle into a position, usually on a surface or ground.
Dust settled on the roofs.