అర్థం : తిరుగుబాటుచేయువాడు.
ఉదాహరణ :
పోలీసుల కాల్పుల్లో నలుగురు తిరుగుబాటుదారులు చనిపోయారు.
పర్యాయపదాలు : విప్లవకారుడు
ఇతర భాషల్లోకి అనువాదం :
A person who takes part in an armed rebellion against the constituted authority (especially in the hope of improving conditions).
freedom fighter, insurgent, insurrectionist, rebel