అర్థం : ప్రభుత్వం ఉత్తర్వు అయిన మరణ దండనను అమలుపరిచేవాడు
ఉదాహరణ :
మరణ దండన విధించబడిన వ్యక్తిని తలారివాడు ఉరికంబంపై వేలాడదీశాడు
పర్యాయపదాలు : ఉరితీయువాడు
ఇతర భాషల్లోకి అనువాదం :
An executioner who hangs the condemned person.
hangman