అర్థం : అనేక అవయవములతో కూడిన.
ఉదాహరణ :
మనుష్య శరీరము రక్త మాంసాదులతో తయారైనది.
పర్యాయపదాలు : ఏర్పడిన, కూర్చిన, నిర్మించబడిన
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ముందుగా చేసినటువంటి
ఉదాహరణ :
శీలా ఎప్పుడూ తయారైన వస్త్రాలను ధరిస్తుంది.
ఇతర భాషల్లోకి అనువాదం :
Made for purchase and immediate use.
ready-made