పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి తయారుచేయు అనే పదం యొక్క అర్థం.

తయారుచేయు   నామవాచకం

అర్థం : ఉత్పత్తి చేయు క్రియ.

ఉదాహరణ : క్రిందటి సంవత్సరం కంటే ఈ సంవత్సరం ధాన్యం ఎక్కువగా పండించబడినది.

పర్యాయపదాలు : ఉత్పాదన, పండించడం


ఇతర భాషల్లోకి అనువాదం :

कुछ उत्पन्न या निर्माण करने की क्रिया।

पिछले साल की अपेक्षा इस साल अन्न के उत्पादन में वृद्धि हुई है।
उत्पादन, प्रॉडक्शन

The act or process of producing something.

Shakespeare's production of poetry was enormous.
The production of white blood cells.
production

తయారుచేయు   క్రియ

అర్థం : సమూహాన్ని నిర్మించడం

ఉదాహరణ : భారతమాత రక్షణ కోసం మనం ఒక సైన్యాన్ని తయారు చేయాలి

పర్యాయపదాలు : ఏర్పాటుచేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

* भविष्य में किसी भूमिका या कार्य के लिए (किसी को) तैयार करना।

व्यापारी अपने लड़के को अपना उत्तराधिकारी बनाने के लिए तैयार कर रहा है।
भारत माँ की रक्षा के लिए हम सेना तैयार कर रहे हैं।
तैयार करना

అర్థం : ఏదేని పని సరిగ్గా చేయుట.

ఉదాహరణ : వనభోజనములో శ్యామ్ మంచి భోజనం ఏర్పాటు చేసింది.

పర్యాయపదాలు : ఏర్పాటుచేయు, రూపొందించు


ఇతర భాషల్లోకి అనువాదం :

कोई काम ठीक तरह से करने की व्यवस्था करना।

पिकनिक में श्याम ने खाने का प्रबंधन किया।
इंतज़ाम करना, इंतजाम करना, इन्तज़ाम करना, इन्तजाम करना, प्रबंध करना, प्रबन्ध करना, व्यवस्था करना

Plan, organize, and carry out (an event).

The neighboring tribe staged an invasion.
arrange, stage

అర్థం : ఏర్పాటుచేయడం

ఉదాహరణ : ఆ ప్రయోగ శాలలో పరికరాలను తయారు చేస్తున్నారు

పర్యాయపదాలు : సంసిద్దంచేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

* मापने के लिए, रिकार्ड के लिए या नियंत्रण के लिए उपकरणों से लैस करना।

वह प्रयोगशाला को उपकरणों से सुसज्जित कर रहा है।
लैस करना, सुसज्जित करना

Equip with instruments for measuring, recording, or controlling.

instrument

అర్థం : ఒక రూపాన్ని ఇవ్వడం

ఉదాహరణ : అతడు ఈ మహల్ లాగా నా నివాసప్రదేశాన్ని కట్టాము

పర్యాయపదాలు : కట్టు, నిర్మించు


ఇతర భాషల్లోకి అనువాదం :

के रूप में लाना।

उसने इस महल को अपना निवास स्थान बनाया।
बनाना

Give certain properties to something.

Get someone mad.
She made us look silly.
He made a fool of himself at the meeting.
Don't make this into a big deal.
This invention will make you a millionaire.
Make yourself clear.
get, make

అర్థం : ఏదేని వస్తువును సరిచేయు భావన.

ఉదాహరణ : కుమ్మరి కుండలు తయారుచేస్తున్నాడు.

పర్యాయపదాలు : నిర్మించు, మరమ్మత్తు చేయు, రూపొందించు, సిద్దము చేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

अस्तित्व में लाना।

कुम्हार घड़े बनाता है।
उसने सालभर में करोड़ रुपए की कंपनी खड़ी कर ली।
उपराजना, खड़ा करना, तैयार करना, निर्माण करना, निर्माना, बनाना, रचना, विकसित करना

Create or manufacture a man-made product.

We produce more cars than we can sell.
The company has been making toys for two centuries.
create, make, produce

అర్థం : చెడిపోయిన వస్తువులను బాగు చేయడం

ఉదాహరణ : చెడిపోయిన బండిని తయారుచేస్తున్నాడు

పర్యాయపదాలు : మరమ్మత్తుచేయు, రిపేరుచేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

टूटी-फूटी चीज़ को पुनः ठीक दशा या रूप में लाना।

घड़ीसाज घड़ी की मरम्मत कर रहा है।
ठीक करना, दुरुस्त करना, बनाना, मरम्मत करना

Restore by replacing a part or putting together what is torn or broken.

She repaired her TV set.
Repair my shoes please.
bushel, doctor, fix, furbish up, mend, repair, restore, touch on

అర్థం : సిద్దచేయడం

ఉదాహరణ : ఈ రోజు ఇంట్లో వేడీ _వేడి గా పూరీలు తయారుచేస్తున్నారు


ఇతర భాషల్లోకి అనువాదం :

कड़ाही में से पूरी पकवान आदि निकलना।

आज तो घर में गरम-गरम पूड़ियाँ छन रही हैं।
छनना

Cook by immersing in fat.

French-fry the potatoes.
deep-fry, french-fry

అర్థం : అన్నింటిని సమకూర్చుకోవడం

ఉదాహరణ : ఈ భోజనాన్ని ఏవేవో పదార్ధాలతో తయారు చేశారు

పర్యాయపదాలు : రెడీచేయు, సిద్దంచేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

के योग से बना होना या का संयोजन होना।

यह भोजन किन-किन पदार्थों से बना है।
बना होना

Be composed of.

The land he conquered comprised several provinces.
What does this dish consist of?.
comprise, consist

అర్థం : ఒక రూపంలోనిదానిని వేరొక రూపంలోనికి తీసుకొని రావడం ద్వారా తనలోని సృజనాత్మకతను వెలికి తీయడం

ఉదాహరణ : గారడీవాడు రుమాలుతో పూలను చేశాడు

పర్యాయపదాలు : చేయు, సృష్టించు


ఇతర భాషల్లోకి అనువాదం :

एक रूप से दूसरे रूप में लाना।

जादूगर ने रूमाल को फूल बनाया।
करना, परिवर्तन करना, परिवर्तित करना, बनाना

అర్థం : వంట పూర్తవడం

ఉదాహరణ : రొట్టెలు తయారు చెశాము ఇప్పుడు తినొచ్చు

పర్యాయపదాలు : సిద్దంచేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

सेंकने का काम होना।

रोटियाँ सिंक गई हैं आप खा लीजिए।
सिंकना, सिंकाना, सिकना, सिकाना, सेंकाना

Make brown and crisp by heating.

Toast bread.
Crisp potatoes.
crisp, crispen, toast

అర్థం : రూపాన్ని నిర్మించడం

ఉదాహరణ : మందిరం తయారుచేయబడింది

పర్యాయపదాలు : కట్టు, నిర్మించు


ఇతర భాషల్లోకి అనువాదం :

रूप प्राप्त करना।

मंदिर बन गया है।
तैयार होना, बनना

Come into existence.

What becomes has duration.
become

అర్థం : ఇల్లు లేదా గోడను తయారుచేయడం

ఉదాహరణ : రాయపూర్ లో మా రెండస్తుల ఇల్లు నిర్మిస్తున్నాము

పర్యాయపదాలు : కట్టు, నిర్మించు, రూపొందించు


ఇతర భాషల్లోకి అనువాదం :

मकान या दीवार का बनना।

रायपुर में हमारा दो मंजिला घर उठ रहा है।
उठना, तैयार होना, बनना

Make by combining materials and parts.

This little pig made his house out of straw.
Some eccentric constructed an electric brassiere warmer.
build, construct, make

అర్థం : కొత్తగా సృష్టించడం

ఉదాహరణ : ఆ ఉక్కుతో ఏదైనా విశేష సామగ్రిని తయారు చేస్తున్నాడు.

పర్యాయపదాలు : నిర్మించు


ఇతర భాషల్లోకి అనువాదం :

* किसी धातु को आकार देना या उपयुक्त बनाना या सुधारना या उन्नत बनाना।

वह लोहे से कोई विशेष उपकरण बना रहा है।
तैयार करना, बनाना

Shape, form, or improve a material.

Work stone into tools.
Process iron.
Work the metal.
process, work, work on

అర్థం : ఇటుకలు, సిమెంటు ఉపయోగించి ఇల్లు లేదా గోడలను నిర్మించేపని

ఉదాహరణ : మేస్త్రీ మరియు కూలివాడు ఇప్పుడు గోడ కడుతున్నారు

పర్యాయపదాలు : ఏర్పరచు, కట్టు, నిర్మించు


ఇతర భాషల్లోకి అనువాదం :

मकान या दीवार आदि तैयार करना।

मिस्त्री और मजदूर अभी दीवार उठा रहे हैं।
उँचाना, उचकाना, उठाना, ऊँचा करना, खड़ा करना, तैयार करना, बनाना

Make by combining materials and parts.

This little pig made his house out of straw.
Some eccentric constructed an electric brassiere warmer.
build, construct, make

चौपाल