అర్థం : తోకభాగం మెరుస్తూ ఉండే ఒక వాన పురుగు
ఉదాహరణ :
పిల్లలు మినుగురు పురుగులను పట్టుకోవడానికి వాటి వెనుక పరిగెడుతున్నారు.
పర్యాయపదాలు : కీట మణి, మినుగురు పురుగు
ఇతర భాషల్లోకి అనువాదం :
एक बरसाती कीड़ा जिसका पिछला भाग रात को खूब चमकता है।
बच्चे जुगनू पकड़ने के लिए उसके पीछे दौड़ते हैं।