అర్థం : ఏదైనా హక్కును తన పరం చేసుకోవడం
ఉదాహరణ :
శర్మాగారి సంస్థానం తన చేతుల్లో వుంది.
పర్యాయపదాలు : తనఅధికారంలోవుండు, తనఆధీనంలోవుండు, తనచేతిలోవుండు
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी वस्तु, कार्य आदि को दूसरे के अधिकार से अपने अधिकार में लेना या उसपर अपना आधिपत्य स्थापित करना या उसका संचालन आदि स्वयं करना।
शर्माजी ने इस संस्थान को अपने अधिकार में लिया है।