పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి తదనుసారంగా అనే పదం యొక్క అర్థం.

తదనుసారంగా   క్రియా విశేషణం

అర్థం : ఒకరిని అనుసరించడం

ఉదాహరణ : మంచి మాటను ఆదర్శంగా చేస్తారు దాన్ని అనుసరించివెళ్తారు

పర్యాయపదాలు : అనుసారంగా, తదనురూపంగా, తదానుకూలంగా


ఇతర భాషల్లోకి అనువాదం :

उसी के अनुसार।

उच्च आदर्शों की बात सभी करते हैं पर तदनुसार आचरण कितने लोग करते हैं।
अनुसारतः, तदनुकूल, तदनुरूप, तदनुसार

In accordance with.

She acted accordingly.
accordingly

తదనుసారంగా   విశేషణం

అర్థం : దాన్ని అనుసరించి లేక మొదటిదానిలాగ

ఉదాహరణ : గురువుగారి ఆదర్శాలకు తదనుసారంగా నడుచుకోవాలి.

పర్యాయపదాలు : మొదటిదానిననుసరించి


ఇతర భాషల్లోకి అనువాదం :

जो हो या हुआ हो, उसके अनुसार या पहले वाले के मुताबिक़ होने वाला।

जैसा विचार तदनुसार जीवन।
तदनुकूल, तदनुरूप, तदनुसार

चौपाल