సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : నీళ్ళు మీద పడ్డప్పుడు బట్టలు నీటితో వుండడం
ఉదాహరణ : యుద్ధభూమిలో యోధుల యొక్క శరీరం రక్తంతో తడిసి వుంది
పర్యాయపదాలు : ముద్దయైన
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
किसी वस्तु आदि में सना हुआ।
అర్థం : నీటితో ముద్దవడం
ఉదాహరణ : అతనికి తడిసిన బట్టలతో హాయిగా ఉంటుంది.
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
भीगा हुआ।
Still wet or moist.
అర్థం : తేమ కలిగిన.
ఉదాహరణ : తడిసిన పొలంలోకి వెల్లకూడదు, వెళ్తే బురద కాళ్ళకి అంటుతుంది.
పర్యాయపదాలు : చెమ్మగల, తడిగానున్న
जिसकी सिंचाई की गई हो।
ఆప్ స్థాపించండి