పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి తడబాటు అనే పదం యొక్క అర్థం.

తడబాటు   నామవాచకం

అర్థం : అనుకోకుండా జరిగే సంఘటనను చూస్తే వచ్చే వనుకు

ఉదాహరణ : అకస్మాత్తుగా మంటలు వ్యాపించడం వలన ఆందోళన ప్రారంభమయ్యింది.

పర్యాయపదాలు : ఆందోళన, కలవరం, తత్తర, తబ్బిబ్బు, తోట్రుపాటు


ఇతర భాషల్లోకి అనువాదం :

जल्दी या उतावलेपन के कारण होनेवाली घबराहट।

अचानक आग लगने पर हड़बड़ी मच गई।
अफरा-तफरी, अफरातफरी, अफ़रा-तफ़री, अफ़रातफ़री, हड़बड़ाहट, हड़बड़ी

A condition of urgency making it necessary to hurry.

In a hurry to lock the door.
haste, hurry

తడబాటు   క్రియా విశేషణం

అర్థం : ఏమీ తోచని పరిస్థితి

ఉదాహరణ : వసంత పరీక్ష ఫలితాలను చూసి ఉక్కిరిబిక్కిరి అయ్యెను.

పర్యాయపదాలు : ఉక్కిరి బిక్కిరి, తడబడు


ఇతర భాషల్లోకి అనువాదం :

ऐसी अवस्था में जिसमें यह न सूझ पड़े कि अब क्या करना चाहिए।

अचानक अपने पिता को देखकर सिगरेट पीता सौरभ हक्का-बक्का रह गया।
एक भयानक आवाज ने हमें हक्का-बक्का कर दिया।
किंकर्तव्य-विमूढ़, किंकर्तव्यविमूढ़, किंकर्त्तव्य-विमूढ़, किंकर्त्तव्यविमूढ़, भौंचक्का, हक्का-बक्का, हतबुद्धि

चौपाल