పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి తగులు అనే పదం యొక్క అర్థం.

తగులు   క్రియ

అర్థం : వెళ్తున్న సమయంలో ఏదైనా ఒక వస్తువు తగిలి కాలికి గాయమవడం

ఉదాహరణ : పరుగెత్తే సమయంలో ఆమె కాలికి దెబ్బ తగిలింది

పర్యాయపదాలు : కాలికి దెబ్బ తగులు


ఇతర భాషల్లోకి అనువాదం :

चलते समय किसी वस्तु आदि से पैर में आघात लगना।

भागते समय उसे ठोकर लगी।
ठेक लगना, ठोकर लगना

అర్థం : ముట్టుకోవద్దనడం

ఉదాహరణ : మీరు మీ శరీరం నాకు తగిలించొద్దు


ఇతర భాషల్లోకి అనువాదం :

आपस में इस प्रकार मिलाना कि दोनों के पार्श्व या तल एक दूसरे से लग जाएँ।

तुम अपना शरीर मुझसे मत सटाओ।
जुटाना, सटाना

అర్థం : ఏదేని వస్తువును ఏదేని అంగముతో తడుముట.

ఉదాహరణ : శ్యామ్ ప్రతి రోజు తమ అమ్మనాన్నల యొక్క చరణాలను తాకి ఆశీర్వాదము తీసుకుంటాడు.

పర్యాయపదాలు : అంటు, అంటుకొను, అందుకొను, తట్టు, తడవు, తాకు, ముట్టు, ముట్టుకొను, సోకు, స్పర్శించు, స్పృశించు, హత్తు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी वस्तु से अपना कोई अंग सटाना या लगाना।

श्याम प्रतिदिन अपने माता-पिता के चरण छूता है।
छूना, परसना, स्पर्श करना

Make physical contact with, come in contact with.

Touch the stone for good luck.
She never touched her husband.
touch

అర్థం : ఒక వస్తువు మరొక వస్తువును స్పర్శించడం

ఉదాహరణ : వెళ్తూ వెళ్తూ నా చెయ్యి విద్యుత్ స్థంభాన్ని తాకింది

పర్యాయపదాలు : అంటుకొను, తాకు, స్పృశించు


ఇతర భాషల్లోకి అనువాదం :

एक वस्तु का दूसरी वस्तु से स्पर्श होना।

चलते-चलते मेरा हाथ बिजली के खम्भे से छू गया।
छुआना, छुवाना, छूना, लगना

चौपाल