పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి తగిన అనే పదం యొక్క అర్థం.

తగిన   నామవాచకం

అర్థం : ఏదైనా పనికి గానీ ఒక విషయానికిగానీ తగినట్లుగా ఉండడం

ఉదాహరణ : పరిస్థితులు అనుకూలించడం వలన అతని జీవితం విజయవంతంగా నడుస్తున్నది

పర్యాయపదాలు : అనుకూలత, అనుగుణం, సరిపడు


ఇతర భాషల్లోకి అనువాదం :

संगत होने की अवस्था या भाव।

परिस्थितियों की संगतता के कारण वह जीवन में सफल होता चला गया।
संगतता

Logical coherence and accordance with the facts.

A rambling argument that lacked any consistency.
consistency

అర్థం : అర్థం చేసుకునే మంచి మనసు కలిగి ఉండే భావన

ఉదాహరణ : పరస్పర అనుగుణ్యత ద్వారా కఠిన కార్యాలు కూడా జరిగిపోతాయి

పర్యాయపదాలు : అనుగుణం, అనుగుణ్యత, అవిరుద్ధం, ఒప్పందం, సామంజస్యం


ఇతర భాషల్లోకి అనువాదం :

उपयुक्त और ठीक संयोग या मेल।

आपसी सामंजस्य के द्वारा कठिन से कठिन कार्य भी संभव है।
तारतम्य, ताल-मेल, तालमेल, सामंजस्य

The quality of agreeing. Being suitable and appropriate.

congruence, congruity, congruousness

తగిన   విశేషణం

అర్థం : ఏవిధంగా కావాలో ఆవిధముగా

ఉదాహరణ : ఈ మాట నాకు తగిన విధంగా అనిపించడంలేదు. ఇది నాకు సరైన మాటగా అనిపించడంలేదు.

పర్యాయపదాలు : సరైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जैसा होना चाहिए वैसा या जहाँ होना चाहिए वहाँ।

आपको उचित बात कहनी चाहिए।
समुचित प्रयास से ही किसी भी कार्य में सफलता मिलती है।
अर्ह, उचित, उपयुक्त, ऐन, ज़ेबा, जेबा, ठीक, प्रशस्त, मुनासिब, मुफ़ीद, मुफीद, मौज़ू, मौज़ूँ, मौजूँ, मौजूं, योग्य, रास, लायक, लायक़, वाजिब, सही

Suitable for a particular person or place or condition etc.

A book not appropriate for children.
A funeral conducted the appropriate solemnity.
It seems that an apology is appropriate.
appropriate

అర్థం : యోగుమైనది.

ఉదాహరణ : వాడు దెబ్బ తినడానికి తగిన వాడు ఇది సాక్ష్యం చెప్పడానికి తగినది.


ఇతర భాషల్లోకి అనువాదం :

कुछ पाने या लेने के योग्य।

यह उम्मीदवार मत देने के योग्य है।
अधिकारी, उपयुक्त, क़ाबिल, काबिल, पात्र, मुस्तहक, मुस्तहक़, योग्य, लायक, लायक़

అర్థం : అన్నివిధాల సరిగా వుండటం

ఉదాహరణ : మీ బండి తగిన విధంగా వుంది.


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसके कल-पुर्जे आदि ठीक हों।

आपकी गाड़ी एकदम बढ़िया है।
फिट, बढ़िया

అర్థం : మంచి నైపుణ్యము కల్గిన.

ఉదాహరణ : ఈ పని చేయుటకు తగిన వ్యక్తి కావలెను.

పర్యాయపదాలు : అనువైన, తెలివైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जो कोई काम करने के लिए योग्य या उपयुक्त हो।

इस काम को करने के लिए सोहन जैसे सुपात्र व्यक्ति की आवश्यकता है।
अच्छा पात्र, सत्पात्र, सुपात्र

అర్థం : నిబంధనలకు అవసరమైన

ఉదాహరణ : విద్యార్థులందరు విద్యాలయానికి వర్తించునట్టి నిబంధనలకు కట్టుబడి ఉండాలి

పర్యాయపదాలు : వర్తించునట్టి


ఇతర భాషల్లోకి అనువాదం :

जो कहीं लगाया जा सकता हो,लगाया गया हो या लगाया जाने को हो।

विद्यालय द्वारा लागू नियम सभी छात्रों को मानना होगा।
लागू

चौपाल