అర్థం : పూర్తిగా తక్కువగా ఉండటం.
ఉదాహరణ :
ఆ బావిలోతు చాలా తక్కువైనది.
పర్యాయపదాలు : అల్పమైన, కొంతైన, రవ్వంతైన
ఇతర భాషల్లోకి అనువాదం :
जो महत्व, मान आदि की दृष्टि से निम्न कोटि का और फलतः तिरस्कृत हो।
तुम्हारी घटिया हरकतों से मैं तंग आ गया हूँ।అర్థం : కొంచెమవడం
ఉదాహరణ :
మీ ఇద్దరి మధ్య పరిచయం తగ్గినందువల్ల నేను బాధపడ్డాను.
పర్యాయపదాలు : తగ్గిన, తగ్గినటువంటి
ఇతర భాషల్లోకి అనువాదం :
जो कम हो रहा हो या नीचे जा रहा हो।
उन दोनों के बीच घटते अपनेपन से मैं विचलित हुआ।Becoming less or smaller.
decreasing